MHBD: గూడూరు మండలం గుండెంగ గ్రామ MRPS నూతన కమిటీని ఆదివారం ఉదయం ఎన్నుకున్నట్లు మండల ఇన్‌ఛార్జి కొమ్ము నాగరాజు తెలిపారు. అధ్యక్షునిగా కందిక అశోక్, ప్రధాన కార్యదర్శిగా కందిక రాజుకుమార్లను ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షులుగా అరుణ్, కోశాధికారిగా మైదం రాంబాబు, అధికార ప్రతినిధిగా శ్రీరామ్, మరికొంతమంది కమిటీ సభ్యులుగా ఎన్నికైనట్లు చెప్పారు.
తెలంగాణ
గుండెంగ గ్రామ MRPS నూతన కమిటీ ఇదే..!


