NLG: చిట్యాల మండలం నేరడ గ్రామంలో ఆదివారం (నేటి) నుంచి డిజిటల్ క్రాప్ సర్వే ప్రారంభం కానుందని వ్యవసాయ విస్తరణ అధికారి శశాంక తెలిపారు. సర్వేలో భాగంగా ప్రతి చేను వద్దకు వచ్చి పంట ఫోటో తీసి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారని అన్నారు. ఈ వివరాలు నమోదైన పంటలను మాత్రమే ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లో తీసుకుంటారని ఏఈవో పేర్కొన్నారు.
తెలంగాణ
నేరెడలో నేటి నుంచి డిజిటల్ క్రాప్ సర్వే ప్రారంభం


