హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఊరిని కమ్మేస్తున్న డంపింగ్ యార్డ్ పొగ

నల్గొండ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్‌లోని చెత్తను నిత్యం తగలబెట్టడంతో తీవ్రమైన పొగ, విషవాయువులు వెలువడుతున్నాయి. దీనివల్ల కళ్ల మంటలు, తలతిరగడం, శ్వాసకోశ సమస్యలతో తీవ్ర అవస్థలు పడుతున్నామని చందనపల్లి గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఈ సమస్యకు తగిన నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు.