హైదరాబాద్: 28°C
తెలంగాణ

తుమ్మల చెరువు తూములు తీయవద్దు: రైతులు

BDK: అశ్వాపురం మండలం తుమ్మలచెరువు తూములు తీయొద్దని రామచంద్రాపురం ఆయకట్టు రైతులు నేడు విజ్ఞప్తి చేశారు. మారెళ్లపాడు నుంచి నీళ్లు తుమ్మల చెరువుకు ఎప్పుడు అందుతాయో అధికారులు చెప్పలేదని అన్నారు. ఎల్-నినో ప్రభావంతో వర్షాలు పడని పరిస్థితి ఉన్నందున నీరు ఎక్కువగా అవసరమయ్యే పంటలు వేసి ఇబ్బందుల పాలు కావద్దని చెప్పారు. మెరక పంటలు వేసుకోవాలని సూచించారు.