హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తపేటలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి బోనాల సందడి

RR: బోనాల పండుగ సందర్భంగా కొత్తపేట డివిజన్‌లోని పలు అమ్మవారి ఆలయాలను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సందర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం సుఖసంతోషాలతో, సుభిక్షంగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ప్రార్థించారు.