MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టడం కష్టంగా మారింది. జన్నారం అభయారణ్యం పరిధిలో ఉండటంతో ఎకోజోన్ అమలవుతోంది. 9 కి.మీ వరకు ఇసుక సేకరణను అటవీ అధికారులు నిలిపివేశారు. పేదలు ఇంటిని కట్టుకోవాలంటే కాలేశ్వరం, తదితర ప్రాంతాల నుండి లారీలలో రూ.45 వేలు చెల్లించి ఇసుకను తెప్పించుకుంటున్నారు.
తెలంగాణ
భారంగా మారిన ఇసుక రవాణా


