హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'తప్పుడు ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొంటా'

BHPL: చిట్యాలకు చెందిన న్యూస్ చానల్ విలేకరి దంపతులు తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీకృష్ణ ఆరోపించారు. తనపై రౌడీషీట్ ఉన్నట్లు నిరూపించాలని సవాల్ చేశారు. కుట్రపూరిత ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొంటానని, తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు.