SRCL: బోయినపల్లి మండలం మాన్వాడ సమీపంలోని మిడ్ మానేరు రిజర్వాయర్‌లో నీటిమట్టం స్థిరంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 6 గంటల వివరాల ప్రకారం నీటిమట్టం 314.85 మీటర్లుగా ఉంది. రిజర్వాయర్‌లో 20.115 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 370 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 127 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం స్పిల్‌వే గేట్లు మూసివేసి ఉన్నాయి.
తెలంగాణ
మిడ్ మానేరు రిజర్వాయర్‌లో నిలకడగా నీటిమట్టం


