హైదరాబాద్: 28°C
తెలంగాణ

చోరీకి గురైన సౌర విద్యుత్ సామగ్రి

VKB: సౌర విద్యుత్ సామగ్రి చోరీకి గురైన ఘటన తాండూరు మండలంలోని బెల్కటూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎక్మాయి శంకర్ అడవి పందుల బెదడ నుంచి పంటను కాపాడేందుకు పొలం చుట్టూ సౌర విద్యుత్‌ను అమర్చాడు. తన ఎకరాతో పాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని కంది, పత్తి, పెసర సాగు చేస్తున్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు వాటిని చోరీ చేశారు.