WNP: ప్రభుత్వ డిగ్రీ (CO-ED) కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ రఘునందన్ తెలిపారు. B.Sc హెల్త్ కేర్, ఎకనామిక్స్ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. MA, M.Sc, PG పూర్తి చేసిన వారు అర్హులని, 25వ తేదీ వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 27న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు


