HYD: గచ్చిబౌలి పరిధి అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల అక్రమ భవనం కూలిన ఘటనపై అధికారులు తీవ్ర చర్యలు తీసుకున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్‌కుమారును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రెస్క్యూ సిబ్బంది అక్కడ శిథిలాలను తొలగిస్తుండగా, దెబ్బతిన్న పక్కనే ఉన్న అపార్ట్మెంట్‌ను హైడ్రా కూల్చివేస్తుంది.
తెలంగాణ
గచ్చిబౌలి భవనం కూల్చివేత.. టౌన్ ప్లానింగ్ అధికారి సస్పెండ్


