హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలమూరు వర్సిటీ B.Ed మోడరేషన్ షెడ్యూల్ విడుదల

WNP: PU పరిధిలోని B.Ed. IV-సెమిస్టర్ (రెగ్యులర్/బ్యాక్గ్), III-సెమిస్టర్ (బ్యాక్ లాగ్) విద్యార్థుల మోడరేషన్ బోర్డు షెడ్యూల్ ను పరీక్షల విభాగం సర్కులర్ ద్వారా విడుదల చేసింది. ఈ నెల 25న ఉ. 10 గంటల నుంచి వివిధ కళాశాలలకు కేటాయించిన సమయాల్లో మోడరేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు.