హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాగునీటి కాలువకు పూడికతీత పనులు ప్రారంభం

NRPT: మక్తల్ సంగంబండ రిజర్వాయర్ కెనాల్ నుంచి కృష్ణ మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందించే కాలువ మట్టితో పూడుకుపోయింది. దీంతో మాజీ ఉపసర్పంచ్ వాకిటి శేషగిరి, మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో పూడికతీత పనులు ప్రారంభించారు. రైతులు ఆందోళన చెందవద్దని, పంటలకు సక్రమంగా సాగునీరు అందిస్తామని తెలిపారు.