హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షాల కోసం ప్రత్యేక పూజలు

NGKL: వెల్దండ మండలం గనుగట్టుతండాలో వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురిపించాలని తండావాసులు భక్తిశ్రద్ధలతో ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, జలాభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకుని  అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సర్పంచి మౌనిక లచ్చిరాంనాయక్, ఉప సర్పంచి బురి లోక్యనాయక్, బక్కనాయక్, లక్పతినాయక్ పాల్గొన్నారు.