MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ IV సెమిస్టర్, III సెమిస్టర్ బ్యాక్‌లాగ్ విద్యార్థుల మోడరేషన్ బోర్డు షెడ్యూల్ విడుదలైనట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి ప్రక్రియ జరుగుతుంది. ప్రిన్సిపాళ్లు ఇంటర్నెన్‌షిప్ రికార్డులు, మార్కుల జాబితాలతో హాజరుకావాలని సూచించారు.
తెలంగాణ
బీఈడీ మోడరేషన్ బోర్డు షెడ్యూల్ విడుదల


