WGL: శ్రావణ మాసం ఆదివారం ఏకాదశి సందర్భంగా వరంగల్ పట్టణంలోని శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు అమ్మవారిని పంచ అమృతాలతో అభిషేకం చేసి, వివిధ రకాల పూలతో విశేషంగా అలంకరించారు. ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
తెలంగాణ
ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు


