NLG: మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఉబ్బల్లపల్లి నాగరాజును బీజేపీ ఎస్సీ మోర్చ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నా పైన నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
బీజేపీ ఎస్సీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాగరాజు


