మహబూబ్‌నగర్‌కు చెందిన యువ క్రీడాకారుడు మహేశ్ ఖత్రావత్ జాతీయ స్థాయిలో సత్తా చాటారు. జోర్డాన్‌లో జరిగే 11వ ఏషియన్ యూత్ హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున ఎంపికయ్యారు. యూపీలోని అలీగఢ్‌లో జరిగిన ట్రయల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో జట్టులో చోటు సంపాదించారు. తెలంగాణ హ్యాండ్‌బాల్ సంఘం నాయకులు, అధికారులు, నేతలు మహేశ్‌ను అభినందించారు.
తెలంగాణ
భారత హ్యాండ్‌బాల్ జట్టులో జిల్లా వాసి


