MNCL: చెన్నూర్ (M) సుద్దాలకు చెందిన దెబ్బ సరితకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మంచిర్యాల మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. కాన్పు కష్టమని, హనుమకొండ GMHకు వెళ్లాలని వైద్యులు సూచించారు. 108 అంబులెన్స్‌లో వెళ్తుండగా GDK సమీపంలో నొప్పులు అధికమయ్యాయి. EMT వెంకటేశ్, ERCP వైద్యుల సూచనలతో అంబులెన్స్‌లోనే ప్రసవం చేయగా మగబిడ్డ జన్మించాడు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.
తెలంగాణ
అంబులెన్స్‌లోనే ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం


