హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి నిల్వ ఎంతంటే?

PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 16.4883 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 146.64 మీటర్లుగా నమోదైంది. ఎగువ నుంచి 4,955 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 284 క్యూసెక్కులను హెచ్ఎండబ్ల్యూఎస్‌కు విడుదల చేస్తున్నారు. 62 గేట్లలో ఒక్కటి కూడా తెరవలేదని అధికారులు వెల్లడించారు.