ADB: జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న SI, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్‌కు సంబంధించి అర్హత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదివారం ఉదయం 11గంటలకు పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకుంటున్నారు. అభ్యర్థులను పరీక్ష కేంద్రాల వద్ద సిబ్బంది తనిఖీ చేసి లోనికి అనుమతిస్తున్నారు.
తెలంగాణ
'ఉచిత కోచింగ్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి'


