NRML: దిలావర్పూర్ మండలం న్యూ లోలం గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కేంద్రంపై ప్రజలు అపోహలు వీడాలని నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ ప్లాస్టిక్‌ను కాల్చడం, కరిగించడం, తయారు చేయడం ఉండదని, వ్యర్థాలను వేరు చేసి ప్రాసెసింగ్ చేసి రీసైక్లింగ్‌కు తరలిస్తామని చెప్పారు. కేంద్రం ద్వారా స్థానికంగా 4+1 చొప్పున ఐదుగురికి ఉపాధి లభించనుంది.
తెలంగాణ
'ప్లాస్టిక్ కేంద్రంపై అపోహలు వీడాలి'


