KMR: జిల్లా మార్కెట్‌లో చక్కెర ధర చుక్కలనంటడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మూడు రోజుల క్రితం కిలో రూ. 50 పలికిన చక్కెర ఆదివారం రూ. 80 రూపాయలకు ఎగబాకింది. నిరుపేద కూలీల నుంచి ఉన్నత స్థాయి వర్గాల ప్రజలు నిత్యం ఉపయోగించే చక్కెర రోజుల వ్యవధిలోనే అమాంతం ధరలు పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ
సామాన్యులకి చుక్కలు చూపిస్తున్న చక్కెర ధర


