WNP: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. గడిచిన 24 గంటలో అత్యధికంగా రేవల్లి మండల కేంద్రంలో 7.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సోలిపూర్ 6.3 మి.మీ, వెలుగొండ 2.5 మి.మీ, దగడ 2.3 మి.మీ, రేమొద్దులలో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో వర్షం కురువలేదు.
తెలంగాణ
జిల్లాలో మోస్తారు వర్షపాతం నమోదు


