NZB: వర్ని మండలం తగిలేపల్లికి చెందిన నట్ట సాయవ్వ(60) ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైనట్లు ఎస్సై వంశీకృష్ణ రెడ్డి శనివారం తెలిపారు. ఆమెకు మతిస్థిమితం సరిగా లేదని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సాయవ్వ ఆచూకీ తెలిసిన వారు వర్ని పోలీస్టేషనకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.
తెలంగాణ
మహిళ అదృశ్యం.. కేసు నమోదు


