హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పార్టీని బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేయాలి'

HNK: జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మండల అధ్యక్షుల నియామకం, సెప్టెంబర్ 17న చేపట్టనున్న పాదయాత్రకు వాలంటీర్ల నమోదు, సభ్యత్వ నమోదు, క్షేత్రస్థాయి సమాచార సేకరణపై చర్చించారు. పార్టీని బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు.