హైదరాబాద్: 28°C
తెలంగాణ

పురస్కారం పొందడం అభినందనీయం

SDPT: కేంద్ర స్వచ్ఛ విద్యాలయ పురస్కారం పొందడం అభినందనీయమని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కేంద్ర స్థాయిలో ప్రతిష్టాత్మకమైన స్వచ్ఛ విద్యాలయ పురస్కారాన్ని నంగునూరు జడ్పీ ఉన్నత పాఠశాల దక్కించుకోవడం పట్ల హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛ విద్యాలయ పురస్కారం సాధించినందుకు ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు.