కృష్ణా: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గుడివాడ బైపాస్ రోడ్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బైపాస్ రోడ్డులో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పూర్తిగా తొలగించారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'


