SDPT: భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులుగా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పిట్ల పర్శరాములు నియామకమయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పర్శరాములు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పదవి రావడానికి కృషి చేసిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులుగా పిట్ల పర్శరాములు


