నిర్మల్ జిల్లా వెంగ్వపేట గ్రామంలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ పి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని 83 ద్విచక్ర వాహనాలు, ఒక త్రిచక్ర వాహనం, ఒక టాటా మ్యాజిక్‌ను సీజ్ చేశారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసమే తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు.
తెలంగాణ
కార్డాన్ సెర్చ్‌లో 85 వాహనాలు సీజ్


