హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్‌వాడీ సేవల్లో కార్యకర్తలే కీలకం

అన్నమయ్య: పిల్లల పెంపకంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పునాదిరాళ్లు వంటి వారని, అందువల్ల తల్లిదండ్రులు సైతం అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను అర్ధం చేసుకోవాలని ICDS,CDPO భాగ్యమ్మ సూచించారు. మండల కేంద్రంలో అంగన్‌‌వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి కార్యక్రమంలో భాగంగా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. DRPలు శ్రీరాములు, మైనుద్దీన్, నాగరాజు, పర్యవేక్షకులు హిజాద్, తదితరులు పాల్గొన్నారు.