హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 1.53 టీఎంసీల నీరు

SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్‌లో ఆదివారం ఉదయం 6 గంటల వరకు 1.530 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటిమట్టం 389.04 మీటర్లుగా నమోదైంది. క్యాచ్‌మెంట్ నుంచి 22 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అవుట్‌ఫ్లో లేదు. ఆవిరి, ఇతర అవసరాలకు 10 క్యూసెక్కుల నీరు వినియోగమవుతోంది. పంప్‌హౌస్‌లో పంపులు నిలిచిపోయాయి.