హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదివారం: నేటి తిరుమల సమాచారం

TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 84,873 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 36,286 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. లడ్డూ విక్రయాలు: 4.38 లక్షలు,అన్నప్రసాదం: 2.42 లక్షలు, హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.