MLG: వైద్యారోగ్య శాఖ సిబ్బందికి పంచాయతీ సిబ్బంది సహకరించాలని డీఎంహెచ్‌వో ఎన్. గోపాలరావు సూచించారు. శనివారం గోవిందరావుపేట, బుస్సాపూర్, దుంపెల్లిగూడెం, రంగాపూర్, చల్వాయి ఆరోగ్య ఉప కేంద్రాలను ఆయన సందర్శించారు. సర్పంచులు, పంచాయతీ సిబ్బందితో మాట్లాడారు. వైద్య సిబ్బంది హెడ్‌క్వార్టర్‌లోనే ఉండాలని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.
తెలంగాణ
వైద్య సిబ్బందికి సహకరించాలి : DMHO


