MLG: ఉపాధ్యాయ, ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పింఛను విధానం (సీపీఎస్) రద్దు చేసి పాతపింఛను విధానాన్ని పునరుద్ధరించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శిరుపసతీష్‌కుమార్ డిమాండ్ చేశారు. ములుగులో శనివారం జరిగినసమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికలహామీని నెరవేర్చాలని, జూలై 2023 నుంచి రావాల్సిన పీఆర్సీ, డీఏబకాయిలతోపాటు జీపీఎఫ్, జీఎస్ఐ బిల్లులు విడుదల చేయాలన్నారు.
తెలంగాణ
'పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలి'


