AKP: నర్సీపట్నంలో మూగజీవాలతో వ్యాపారం చేస్తున్న దందా వెలుగులోకి వచ్చింది. కొందరు ఆటోలో ఎటు కదలలేని పరిస్థితుల్లో గోమాతను ఉంచి గోసంరక్షణ పేరిట చందాలు వసూలు చేస్తున్నారు. హరిద్వార్ లో గోవుల సంరక్షణ ఆశ్రమం ఉందంటూ ప్రచారం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. మూగజీవులను అడ్డం పెట్టుకుని అక్రమార్కులు చేస్తున్న దందా మూగ ప్రేమికులకు కనపడటం లేదు.
ఆంధ్రప్రదేశ్
గోమాత పేరుతో వసూళ్లు దందా


