హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మండపేటలో ఉద్రిక్తత

కోనసీమ: మండపేట పట్టణం పెద్ద కాలువ గట్టుపై నివసిస్తున్న కొందరు వ్యక్తులకు చెందిన తాత్కాలిక నివాసాలను ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. రూ.3 కోట్ల పుష్కర నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు గతంలో అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిని అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.