WGL: నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సం కి గాను అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ.మల్లం నవీన్ తెలిపారు. B.com, BFSI, BSC హెల్త్‌కేర్ విభాగాల్లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉందన్నారు. సంబంధిత సబ్జెక్టులలో పీజీ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అతిధి పోస్టులకు దరఖాస్తులు


