NLR: ఐసెట్ -2026లో అర్హత సాధించిన విద్యార్థులకు VSU కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ, ఎంబీఏ టూరిజం కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 24 నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. 24 నుంచి 31 వరకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు, 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుందన్నారు. 7న సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపటి నుంచి ఐసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం


