PLD: జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో నాన్‌వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. లైవ్ బ్రాయిలర్ కోడి కిలో రూ.135, స్కిన్‌లెస్ చికెన్ రూ.230–250, స్కిన్‌తో చికెన్ రూ.200–210గా విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ.1,000 వరకు పలుకుతోంది. కోడిగుడ్లు డజను రూ.75కు విక్రయిస్తున్నారు. గత వారంతో పోలిస్తే చికెన్ ధర తగ్గగా, మటన్ ధరలో పెద్దగా మార్పు లేదు.
ఆంధ్రప్రదేశ్
నరసరావుపేటలో నాన్ వెజ్ ధరలు


