హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీవో 97 రద్దు చేయాలి: ఎస్ఎఫ్ఐ

KNR: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటీకరించే జీవో 97, శక్తి స్కీంను వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ కోరారు . శనివారం కరీంనగర్ డా.బి.ఆర్.అంబేద్కర్ పాలిటెక్నిక్ ఆవరణలో నిరసన దీక్ష చేపట్టారు. వసతులు కల్పించకుండా ప్రైవేటుకు అప్పగించడం సరికాదన్నారు. విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు.