హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేలుడు ఘటనలో జిల్లా వాసి మృతి

KMM: వేంసూరు (M) చౌడవరానికి చెందిన M. నరేష్ కూమార్ యాదాద్రి జిల్లా దోతిగూడెం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడులో మృతి చెందాడు. నాలుగేళ్లుగా అక్కడ కెమిస్టుగా పనిచేస్తున్న నరేష్కు త్వరలో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. అప్పు చేసి ఇటీవల ఇంటిని నిర్మించారు. పెళ్లి సంబంధాలు చూస్తుండగానే కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యా రు.