MDK: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకారాలు నిర్వహించారు. శ్రావణ మాస దర్శనాలతో క్షేత్రం భక్తజనసందోహంగా మారింది. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
తెలంగాణ
VIDEO: భక్తులతో కిక్కిరిసిన ఏడుపాయల క్షేత్రం


