HNK: రాఖీ పండుగ నిర్వహణ తేదీపై ప్రజల్లో నెలకొన్న అపోహలను ఎల్కతుర్తి లోని వలాపూర్ ఆలయ ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశ్రీ సిద్ధాంతి నిరంజన్ నివృత్తి చేశారు. పౌర్ణమి తిథిని ఆధారంగా చేసుకుని ఆగస్టు 28న రాఖీ పండుగను జరుపుకోవడం సముచితమని తెలిపారు. అదే రోజు ఉదయం, మధ్యాహ్నం రాహు కేతు దోష నివారణకు ప్రత్యేక పూజలు నిర్వహించుకోవచ్చని
తెలంగాణ
ఆగస్టు 28నే రాఖీ పండుగ జరుపుకోవాలి: అర్చకులు


