NZB: హెల్మెట్ ధరించకుండా బైక్‌లు నడుపుతున్న వారి వద్ద నుంచి శనివారం 20 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు నవీపేట మండల కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని పేర్కొన్నారు. సంబంధిత బైక్‌లను సీజ్ చేసినట్లు ఎస్సై వివరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పకుండా ధరించాలని ఎస్సై శ్రీకాంత్ సూచించారు.
తెలంగాణ
వాహనాల తనిఖీ.. 20 బైక్‌లు స్వాధీనం


