హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు

NZB: SRSP ఉదయం 6 గంటల వరకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం 1079.70 అడుగులు కాగా, ప్రాజెక్టులో 44.266 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత 24 గంటల్లో 2,546 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,013 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. జూన్‌ 1 నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 34.370 టీఎంసీల నీరు చేరగా, 6.315 టీఎంసీల నీటిని అధికారులు విడుదల చేశారు.