PLD: ఆర్డీఎస్ఎస్ పనుల వల్ల నకిరికల్లులోని బ్యాంక్ బజార్, సచివాలయం, పిఎస్, బిసి కాలనీ సహా ప్రధాన ప్రాంతాల్లో నేడు ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఎఈఈ G. సుచరిత తెలిపారు. చౌడ రెడ్డి బజార్‌లో సాయంత్రం 6:00 వరకు సరఫరా ఉండదు. ఈ మేరకు ప్రజలు సహకరించాలని ఎఈఈ కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరా బంద్..!


