హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

AITUC సభ్యుడిగా కోరిబిల్లి జగదీష్

ASR: కొత్తూరు ప్రాంతానికి చెందిన కోరిబిల్లి జగదీష్, ఏఐటీయూసీ అనుబంధ ఆటో, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎన్నికయ్యారు. విశాఖలో నిర్వహించిన నాలుగో మహాసభల్లో ఈ నియామకం జరిగినట్లు సంఘ ప్రతినిధులు ప్రకటించారు. ఈ సందర్భంగా పడాల రమణ, గోవింద, లక్ష్మణ, నాగేంద్రబాబు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.