హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐతంపుడిలో పర్యటించిన ఎమ్మెల్సీలు

W.G: ఇరగవరం మండలం ఐతంపూడి గ్రామంలో శనివారం ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కల్పలత రెడ్డి పర్యటించారు. గ్రామ మాజీ సర్పంచి ఉప్పులూరు లావణ్యకు చెందిన ఇంటిని ఆక్రమణల పేరుతో ఇటీవల అధికారులు కూల్చివేశారని వారు ఆరోపించారు. దీంతో శనివారం మహిళా ఎమ్మెల్సీలు బృందం పర్యటించి లావణ్య కుటుంబాన్ని పరామర్శించినట్లు చెప్పారు.