హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైభవంగా వేంకటేశ్వర కల్యాణం

అన్నమయ్య: దిన్నిపల్లె సమీపంలోని గౌతిమ్మరాయస్వామికొండలో వెలసియున్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం శ్రావణమాస పూజలు పెద్దఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి కల్యాణోత్సవం జరిపారు. శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల మెడల్లో స్వామివారు మాంగళ్యధారణ చేశారు. ఈ ఉత్సవాన్ని భక్తులు తిలకించి పూజలు చేశారు.